- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాధాకరం.. అక్కడ చెత్తకుప్పలో పసికందు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును చెత్తకుప్పలో పడేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ముక్కుపచ్చలారని ఆ పసికందును చెత్తకుప్పల్లో చూసి అందరూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం బాలల హక్కుల కమిషన్ కు సమాచారమందించారు.
Next Story