చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అవంతి

by srinivas |
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అవంతి
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. క్రైస్తవుల ఓట్లు లేకుండానే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి పోతున్నారని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే వారిని సమాజం నుంచి బహిష్కరించాలని చెప్పారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే దాడులతో ప్రమేయం ఉన్నవారిని సస్పెండ్ చేయాలని అన్నారు.

Advertisement

Next Story