- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆటో బోల్తా… 11 మందికి గాయాలు
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయితీ కట్టుబావి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి 11 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో గుఱ్ఱంకొండ మండలం అరిగిలవారిపల్లె, మదనపల్లి మండలం ఇసుకనూతన పల్లెలకు చెందిన రెండు కుటుంబాల మహిళలు ఉన్నారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం సమీపంలోని గిడ్డిగానిపల్లెలో నామకరణం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
Next Story