- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆటో డ్రైవర్ హఠాన్మరణం
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్ మార్కెట్‌లో ఓ ఆటో డ్రైవర్ హఠాన్మరణం చెందాడు. వివరాలు ఇలా.. రాజయ్య అనే వ్యక్తి నగరంలోని సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య.. మంగళవారం కూరగాయలు కొనేందుకు సంతోష్ నగర్ మార్కెట్‌కు వెళ్లాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Tags: auto driver, dead, hart attack, karimnagar, ts news
Advertisement
Next Story