- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
రౌడీషీటర్‌పై దాడి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో రౌడీషీటర్‌పై దాడి జరిగింది. సోమవారం ఉదయం రౌడీషీటర్ శంకర్‌పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో శంకర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శంకర్‌ను స్థానిక ఆస్ప్రత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జంట హత్యల కేసులో నిందితుడిగా శంకర్ ఉన్నారు.
Next Story