వైరల్‌గా స్పై‘షీ’..!

by Shyam |
వైరల్‌గా స్పై‘షీ’..!
X

దిశ, వెబ్‌డెస్క్: కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో డిజైన్ చేసిన ఓ ఆర్ట్ వర్క్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన ఆర్ట్‌ను డిజైన్ చేసిన నందిని దంగట్ అనే వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా, ఈ ఫొటోను అనంత్ రూపన్‌గుడి అనే రైల్వే బ్యూరోక్రాట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. సృజనాత్మకతతో కూడిన ఆర్ట్‌ను షేర్ చేసినందుకు అనంత్‌కు థాంక్స్ చెబుతూ, ఒరిజినల్ క్రియేటర్‌ను అభినందిస్తున్నారు నెటిజన్లు. ఆ క్రియేటర్ ఎవరో చెప్పండి? అని పలువురు అనంత్‌ను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story