- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు వీపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. అలానే నైట్ కర్య్ఫూ విధించి, కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాహనంలో ఒక్కరున్న మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలిచ్చింది. అయితే ఓ జంట నైట్ కర్య్ఫూ సమయంలో చెక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కారు.
ప్రస్తుతం అక్కడ వారంతపు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ జంట రూల్స్ బ్రేక్ చేసిన , మాస్క ధరించకుండా , రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇది గమనించిన పోలీసులు మాస్క ధరించకుండా, కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్నందుకు ఆ పాస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనికి మహిళ వింత సమాధానం ఇచ్చింది.
నేను మాస్కు పెట్టుకోను.. నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నా కారు ఎందుకు ఆపావు. నా భార్యతో పాటు కారులో ఉన్నాఅని ఓ వ్యక్తి మాస్క్ లేకుండానే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీకు దమ్ముంటే నామీద యాక్షన్ తీసుకోండి అంటూ పోలీసులను బెదిరించారు. దీంతో పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.