- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుప్పకూలిన హెలికాప్టర్.. 11 మంది మృతి
by vinod kumar |

X
దిశ,వెబ్‌డెస్క్: టర్కీలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. అగ్నేయ బిట్లిస్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఎర్బాస్ కూడా ఉన్నారు. కాగా బిట్లీస్ ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్‌తో ఉన్న సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story