ఇవాళ మళ్లీ అక్కడ ఆర్మీ చీఫ్ పర్యటిస్తారంట!

by Shamantha N |
ఇవాళ మళ్లీ అక్కడ ఆర్మీ చీఫ్ పర్యటిస్తారంట!
X

దిశ, వెబ్ డెస్క్: లద్ధాఖ్ లో ఆర్మీ చీఫ్ నవరణే ఇవాళ కూడా పర్యటించనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఆయన.. చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై సైనికాధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాల వద్ద భారీగా మోహరించిన బలగాలను వెనక్కు తీసుకునేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆర్మీ తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed