- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
APSRTC కీలక నిర్ణయం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యాహ్నం, నైట్ కర్ఫ్యూ అమల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతరాష్ట్ర సర్వీసులకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చింది. ఆ తర్వాత వచ్చే బస్సులను రాష్ట్రంలోకి అనుమతించరు. అయితే పార్శిల్ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ.. రోజుకు 9 ప్రత్యేక పార్సిల్ సర్వీసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది. వీటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది.
Next Story