- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మైనారిటీ గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!
by Shyam |

X
దిశ, ఆందోల్: 2020-21 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ అందోల్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరక పాఠశాల ప్రిన్సిపాల్ ధావన్ రాజ్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఐదో తరగతి-43, అరో తరగతి-22, ఏడో తరగతి-5, ఎనిమిదో తరగతి-22 మైనారిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే 7331170824 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
Next Story