- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉచిత మంచినీరు కావాలా.. అయితే దరఖాస్తు చేయండిలా..

X
దిశ, నాచారం: జలమండలి సరఫరా చేసే మంచినీటి సరఫరా పొందడానికి క్యాన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని మీర్ పెట్ హెచ్.బీ కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 31 వ తేదీ చివరి గడువులోగా ఉచిత మంచినీటి సరఫరా సేవను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఉచిత మంచినీటి సరఫరాకు hyderabadwater.gov.in వెబ్ సైట్ లో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story