- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు ఏపీ సర్కార్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ప్రభుత్వం మధ్య వార్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరిని మించి మరొకరు నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21వరకు ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దని ఎస్ఈసీ.. డీజీపీని ఆదేశించడంతో.. అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ శనివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Next Story