- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దివీస్ ల్యాబరేటరీస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క: దివీస్ ల్యాబరేటరీస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యర్ధాలను విడుదల చేయొద్దని లేఖలో పేర్కొంది. దివీస్ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతంలో అనేక హెచరీస్ ఉన్నాయని పరిశ్రమల డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం తెలిపారు. హెచరీస్‌తో స్థానిక యువత ఉపాధి పొందుతున్నారని అన్నారు. వ్యర్థాలతో యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story