- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ఐ సెట్ ఫలితాలు విడుదల
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఐ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. 64,884 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 51,991 మంది పరీక్షలకు హాజరయ్యారు. 40,890 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 78.6 ఉత్తీర్ణత శాతం సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు. రెండు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేశామన్న మంత్రి సురేశ్… కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు అక్టోబర్ 7న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఏటీ ప్రవేశాలకు ఈఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని, ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
Next Story