- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా స్ట్రెయిన్‌పై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన

X
దిశ,వెబ్‌డెస్క్: కొత్త రకం కరోనాపై ఏపీ వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీలో యూకే స్ట్రెయిన్ విస్తరించలేదని తెలిపింది. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే యూకే స్ట్రెయిన్ వచ్చిందని వెల్లడించింది. రాజమండ్రి మహిళ కుమారుడికి నెగటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. రాజమండ్రి మహిళ నుంచి స్ట్రెయిన్ ఎవరికీ విస్తరించలేదని పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పింది. కొత్త స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదని సష్టం చేసింది.
Next Story