- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా పైపైకి.. ఏపీలో కొత్తగా14 వేలు దాటిన కేసులు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల తుఫాన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,792 కరోనా కేసులు వెలుగుచూడగా, 57 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,14,158 యాక్టివ్ కేసులు ఉండగా, 9,62,250 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి మొత్తం 10,84,338 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,928 మరణాలు సంభవించాయి.
Next Story