- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
విద్యుత్ సంస్కరణలపై జగన్ సర్కార్ తొలి విజయం

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కారు తొలి విజయం సాధించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం తమ ఆధీనంలోకి తీసుకునే ఆలోచనను కేంద్రం విరమించుకుంది. కరెంటు బిల్లు నియంత్రణ కమిషన్ ఆధిపత్యంపై కేంద్రం వెనకడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ముసాయిదాలో మార్పులు చేసింది. ముసాయిదాలో మార్పులు చేసిన సవరణపై బుధవారం కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించనున్నారు.
ఆ సవరణ బిల్లుపై నేడు కీలక సమావేశం
Next Story