జ్యూడీషియల్ క్యాపిటల్‌పై క్లారిటీ ఇచ్చిన బుగ్గన

by srinivas |
Buggana Rajendranath
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యూడీషియల్ క్యాపిటల్‌పై ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్లారిటీ ఇచ్చారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై హైకోర్టు భవనాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. 250 ఎకరాలలో కోర్టు భవనాలు నిర్మాస్తామని ప్రకటించారు. ప్రభుత్వ తీర్మాణానికి కోర్టు నుంచి అనుమతి రాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.



Next Story