- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు చేతకాదేమో అని సందేహం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదేమో అని సందేహం వ్యక్తం అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుచూపులేకుండా పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ స్థాయి అభిప్రాయాలు తీసుకొని తిరుపతి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టే అని ఆయన అన్నారు.
Advertisement
Next Story