- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్ఈసీకి మరో ప్రివిలేజ్ నోటిస్

X
దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ పై మరో ప్రివిలేజ్ నోటిస్ దాఖలు కానుంది. ఎస్ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్టు సమాచారం. వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీడియా ఆంక్షలు విధించడం.. కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మరో వైపు కోర్టును మంత్రి కొడాలి నాని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై విచారించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఇవాళ, రేపో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story