- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిర్యాలగూడ మండలంలో ఐదు కేసులు

X
దిశ, మిర్యాలగూడ: మండలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మండల పరిధిలోని మైనంవారిగూడెంలో నలుగురికి, రావులపెంట గ్రామంలో ఓ యువకుడికి కరోనా సోకినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో కేస రవి వెల్లడించారు. వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో వీరికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం వీరు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని రవి తెలిపారు.
Next Story