బిగ్ బ్రేకింగ్ : మైనంపల్లి పై మరో కేసు.. తనయుడిపై కూడా..

by Anukaran |   ( Updated:2023-12-15 17:02:09.0  )
MLA mynampally
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై మరో కేసు నమోదయ్యింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పంద్రాగస్టున మల్కాజ్‌గిరిలో జరిగిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనంపల్లితో పాటు అతని తనయుడి రోహిత్‌పై 324,427,504,506,148 R/W 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం.

మైనంపల్లి ఏమిటిది.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.!

Advertisement

Next Story