- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్కు వరుస షాకులు..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండానే గాంధీభవన్‌లో టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీ నాయకత్వంపై అంజన్ కుమార్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీకి ఆయన గైర్హాజరయ్యారు.
Next Story