శివ భక్తుల ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

by Jakkula Mamatha |
శివ భక్తుల ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
X

దిశ, పోరుమామిళ్ల: మండలంలోని మార్కాపురం గ్రామానికి సమీపంలో శివ భక్తుల ఆటో బోల్తా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బర్రెలను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈక్రమంలో శివ భక్తులు తాడిపత్రి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే వారిని 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed