- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yv Subbareddy: ఆ మాట చెప్పకుండా 20 సీట్లు కావాలా.. అమిత్ షా!
దిశ, ఉత్తరాంధ్ర: గత ప్రభుత్వం టీడీపీ హాయాంలో బీజేపీకి భాగస్వామ్యం ఉందని టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. జ్నానాపురం మెయిన్ రోడ్డు ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంపై అమిత్ షా చేసిన కామెంట్లపై ఎదురుదాడి చేశారు. బీజేపీ పెద్దలు టీడీపీ ట్రాప్‌లో పడిపోయారన్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల తప్పుడు మాటలు విని అమిత్ షా నిజానిజాలు తెలుసుకోకుండా వైసీపీని విమర్శించడం సరి కాదన్నారు. తొమిదేళ్ల మోడీ పాలనలో ఏపీ అభివృద్దికి ఏం చేశారో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. 2014 ఎన్నికల హామీలు ఏమయ్యాయో అమిత్ షా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక మాటైన చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి:
Visakha: చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు.. బీజేపీ హైకమాండ్‌పై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు