- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రాష్ట్రంలో మందుబాబులకు వెరైటీ ఆఫర్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతన మద్యం షాపులు(New Liquor Shops) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ(Tendering process) కూడా పూర్తయింది. ఇక రాష్ట్రంలో నూతన లిక్కర్ పాలసీ చంద్రబాబు సర్కార్(AP Government) అమలు చేస్తోంది. సాధారణంగా వైన్స్ షాపులు(Wine shops) మందుబాబుల(Drug addicts)తో కిటకిటలాడుతుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా(Annamaya District) రాజంపేటలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. దీంతో కస్టమర్ల(customers)ను తమ షాపులకు రప్పించుకునేందుకు పలువురు యజమానులు ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి మద్యం బాటిల్‌కు గుడ్డు(Egg), గ్లాస్(Glass), వాటర్ ప్యాకెట్ ఫ్రీ(Water packet free) అంటూ మందుబాబులను ఊరిస్తూ బోర్డులు పెడుతున్నారు. షాపులు ఎక్కువగా ఉండటం పోటీ పెరగడంతో వ్యాపారులకు ఆఫర్ మార్కెటింగ్(Offer marketing to merchants) తప్పడం లేదు.