- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పరీక్షలో అపశృతి
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పరీక్ష(Selection Test of Constables)లో అపశృతి చోటుచేసుకుంది. ఫిజికల్ టెస్ట్(Physical Test) సమయంలో శ్రావణ్ కుమార్ అనే అభ్యర్థి కుప్పకూలారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతిచెందారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. కాగా, ఈనెల 8న జరగాల్సిన ఈ ఫిజికల్ టెస్టులను 23వ తేదీకి మార్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు(Police Constable Fitness Tests) కొనసాగనున్నాయి. కాగా, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ పడుతున్నారు.
Next Story