- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పూజలు చేయాలని చెప్పారు.. మీరెక్కడ జగన్?’:బీజేపీ ఎమ్మెల్యే
X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ అంశం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ శ్రేణులు శనివారం పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన జగన్.. ఇవాళ ఎటు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్నించారు. పూజల్లో పాల్గొనాలని మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరి మీరు ఎక్కడ? మీరు దగ్గరలోని ఆలయానికి ఎందుకు వెళ్లలేదు? మీరు నిజంగా ఆచారాలను గౌరవిస్తే ఎందుకు వెళ్లలేదు? అందుకే టీటీడీ డిక్లరేషన్ అడుగుతోందని.. నాయకులు చెప్పడమే కాదు చెప్పిన మాటను గౌరవించాలి అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Advertisement
Next Story