- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ గ్రామంలో గత 20 రోజులుగా నీళ్లు వదలడం లేదు..
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వేసవికాలం వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఇప్పటికీ ఏర్పడుతుంది. అయితే ఇంకా ఎండాకాలం రాకముందే తాజాగా తాగునీటి కష్టాలు మొదలైనాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామ ప్రజలకు తప్పని నీటి కష్టాలు మొదలైనాయని, గ్రామంలో గత 20 రోజుల నుంచి ట్యాప్ నీరు వదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై అధికారుల దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్లినా ఫలితం శూన్యమని ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఉన్న ఓ బోరింగ్ వద్దకు ప్రజలు వచ్చి నీళ్లు నింపుకొని పోతున్నారు. రిక్షాలు లాంటివి ఏర్పాటు చేసుకోని, వాటిపై బిందేలు తీసుకపోతున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Advertisement
Next Story