- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీబీఐ కస్టడీకీ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

X
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు విచారణలో వేగం పెంచింది. ఈ కేసు విచారణలో మరింత వేగం పెంచేందుకు ఉదయకుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ కస్టడీకి కోరింది. దీంతో నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజులపాటు సీబీఐ కస్టడీకి అనుమతినిచ్చింది.
ఇవి కూడా చదవండి: వివేకా కేసు... చిక్కుముడి వీడేనా!?
Next Story