- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yoga Championship: సత్తా చాటిన ఇచ్చాపురం వాసి
by srinivas |
![Yoga Championship: సత్తా చాటిన ఇచ్చాపురం వాసి Yoga Championship: సత్తా చాటిన ఇచ్చాపురం వాసి](https://www.dishadaily.com/h-upload/2023/09/14/259956-cha.webp)
X
దిశ, ఇచ్చాపురం: కర్నూల్‌లో ఆంధ్రప్రదేశ్ యోగ ఛాంపియన్ షిప్-2023 జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మహంతి శ్రీకాంత్ సత్తాచాటారు. ఆమె ప్రథమస్థానం సాధించారు. దీంతో బంగారుపతకం కైవసం చేసుకున్నారు. జాతీయ, రాష్ట్రాస్థాయిలో ఇప్పటిదాకా 30పైగా మెడల్స్ కైవసం చేసుకొని ఔరా అనిపించారు. ఈ సందర్బంగా ఇచ్చాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ పిలక.రాజ్యలక్ష్మి చేతులు మీదుగా మెడల్ అందుకున్నారు. త్వరలో బ్యాంకాక్‌లో జరిగే అంతర్జాతీయ యోగ ఛాంపియన్ షిప్‌కు మహంతి శ్రీకాంత్ సెలెక్ట్ అయినట్లు తెలిపారు.
Advertisement
Next Story