- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > డిసెంబర్ 15 నాటికి ఏపీలో కొత్త విధానం.. త్వరలోనే అసెంబ్లీకి బిల్లు
డిసెంబర్ 15 నాటికి ఏపీలో కొత్త విధానం.. త్వరలోనే అసెంబ్లీకి బిల్లు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: భవన నిర్మాణ అనుమతుల(Building permits)కు త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. నెల్లూరు మున్సిపల్ అధికారుల(Nellore Muncipal Officers)తో సమీక్ష నిర్వహించిన ఆయన డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్సిపాలటీలు, పంచాయతీల(Municipalities and Panchayats) అభివృద్ధి కోసం ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలు ఉన్నాయని, త్వరగా చెల్లించాలని మంత్రి నారాయణ కోరారు.
Advertisement
Next Story