- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి దిగిన ప్రభాస్.. గెలుపు ఖాయం అంటున్న ఫ్యాన్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్‌కి చేరుకొంది. ఎన్నికల పోలింగ్‌కి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కి మద్దతుగా పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం నిలుస్తున్నారు.సినీ నటులు కూడా ప్రచారం రంగంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కి మద్ధతుగా చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్ధతుగా స్టార్ హీరో ప్రభాస్ ప్రచారం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పేరు పాలిటిక్స్‌లో వినిపిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రభాస్ నిలబడుతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజం అయితే జనసేనకి గెలుపు పక్కా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పవర్ స్టార్ ఇటు రెబల్ స్టార్ రెండు స్టార్లు కలిస్తే విజయం గ్యారెంటీ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read More..