- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైరల్ అవుతున్న పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సభలో పవన్ మాట్లాడుతూ జగన్ నాకు నలుగురు పెళ్లాలు అంటున్నారని, బహుషా నా నాలుగో పెళ్లాం జగనే కావొచ్చు అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతోండగా, వీటితో పాటు పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు అని ఫోటోతో కూడిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నవ్వులు పూయిస్తూ.. షేర్ చేస్తుండటంతో పాటు మా అన్నని జాగ్రత్తగా చూసుకో నాలుగో వొదినా, పెళ్లి సాంప్రదాయబద్దంగా జరిగిందని, మీరు సుఖంగా ఉండాలి అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
Next Story