- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టారు: బాలినేని
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: పార్టీలో తనను ఇద్దరు నేతలు ఇబ్బంది పెట్టారని వారిపై ఫైట్ చేశానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం జగన్ తో భేటీ అయిన ఆయన ప్రకాశం జిల్లాలకు సంబంధించిన రాజకీయ విషయాలపై చర్చించినట్లు చెప్పారు. పార్టీలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని వాటిని పరిష్కరిస్తానని చెప్పారన్నారు. రిజనల్ కో ఆర్డినేటర్ పదవి వద్దని అప్పుడే చెప్పానని తెలిపారు. ప్రోటోకాల్ గురించి తాను ఎప్పుడూ ఫీల్ కాలేదని చెప్పారు. పదవినే వదులుకున్నానని.. ప్రోటోకాల్ గురించి ఆలోచిస్తానా అని ప్రశ్నించారు. తాను అలగలేదని, పార్టీలో కొంతమంది వల్ల ఇబ్బందులు పడ్డానని బాలినేని స్పష్టం చేశారు.
Advertisement
Next Story