- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News : ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడి
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో ఎన్టీపీసీ(NTPC) భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రెన్యుబుల్ సెక్టార్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సెక్టార్లో ప్రాజెక్టులు పెట్టేందుకు రూ.1,87,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుందని.. లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎన్జీఈఎల్- ఎన్ఆర్ఈడీసీఏపీ(NGEL-NREDCAP) మధ్య సీఎం చంద్రబాబు(CM Chandrababu Nayudu) సమక్షంలో నేడు ఒప్పందం జరిగింది.
- Tags
- NTPC Limited
Next Story