- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏప్రిల్ 4న కొత్త జిల్లాలు ప్రారంభం

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయనుండగా.. వీటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరుకోనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.
Next Story