- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీలో దీక్షకు దిగిన నారా లోకేష్
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తున్నారు. సోమవారం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. అలాగే పార్లమెంట్‌లో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు లేవనెత్తగా.. వైసీపీ ఎంపీలు ఎదురుదాడి చేశారు. నిన్న పార్లమెంట్ వద్ద నిరసనలు తెలపగా.. మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో లోకేష్ మౌనదీక్షకు దిగారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు మౌనదీక్ష చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్షలో కూర్చున్నారు. ఈ ఆందోళనల్లో టీడీపీ ఎంపీలు, నేతలు కూడా పాల్గొన్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నారా లోకేష్ నివాళులర్పించారు.
Read More..
‘చంద్రబాబు నిర్దోశిగా బయటకు వస్తారు.. మాకు ఆ నమ్మకం ఉంది’
చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ