- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్ల దౌర్జన్యం.. రెస్టారెంట్ అద్ధాలు, ఫర్నిచర్ ధ్వంసం
తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్ల దౌర్జన్యం.. రెస్టారెంట్ అద్ధాలు, ఫర్నిచర్ ధ్వంసం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో మోహన్ బాబు(Mohan Babu) బౌన్సర్లు రెచ్చిపోయారు. మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ఎఫ్5 రెస్టారెంట్(F5 Restaurant)లో బీభత్సం సృష్టించారు. రెస్టారెంట్‌లోని కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గురువారం యూనివర్సిటీ విద్యార్థులు, రెస్టారెంట్ నిర్వాహకులకు గొడవ జరిగింది. ఈ మేరకు విద్యార్థులు వర్సిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబు బౌనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రెస్టారెంట్ నిర్వాహకులకు మంచు మనోజ్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Next Story