- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైఎస్ ఆస్తులు ప్రజలకు పంచాలి: మంత్రి ఆనం సంచలన డిమాండ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ ఆస్తుల(Assests) వ్యవహారంలో జగన్(Jagan), షర్మిల(Sharmila) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వాటాల విషయంలో జగన్ కోర్టుకు వెళ్లడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్ష నేతలతో కలిసి జగన్‌పై షర్మిల కుట్రలు పన్నుతున్నారంటూ వైసీపీ నాయకులు(Ycp Leaders) ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Rannarayana Reddy) స్పందించారు. కుటుంబ సమస్యను రాజకీయ సమస్యగా మార్చారని మండిపడ్డారు. తల్లి, కూతురు, కొడుకు ఆస్తుల గొడవ అని, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని చెప్పారు. ఆ ముగ్గురి అక్రమ సంపద ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కుటుంబ ఆస్తులను ప్రజలకు పంచాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story