- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: రోడ్డు ప్రమాదం.. లారీ కింద చిక్కుకున్న బాలుడు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో మామిడికాయల లోడ్ లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ కింద బాలుడు చిక్కుకున్నాడు. బాలుడిపై మామిడికాయలు పడటంతో స్థానికులు తొలగించారు. అయితే బాలుడు కొన ఊపిరితో కొట్టుమాట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story