- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gannavaram: విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసు ప్రారంభం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అలాగే ఎయిర్ పోర్టులో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రామ్మోహనాయుడు నాయుడు మాట్లాడుతూ గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసును ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సంవత్సరంలోపు గన్నవరం ఎయిర్ పోర్టు కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 200 ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Advertisement
Next Story