- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
‘జై జగన్’ నినాదాలతో మార్మోగిన కర్నూలు.. కారణం ఇదే?
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM YS Jagan) ఇవాళ(గురువారం) తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలుకు వెళ్లారు. వైసీపీ నేత(YCP Leader) కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ లో జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ నూతన వధూవరులు శ్రేయ, వివేకానందలను ఆశీర్వదించారు. మాజీ సీఎం జగన్ రాక సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇక వైఎస్ జగన్(YS Jagan) వివాహనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయల్దేరారు.
Next Story