- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు ఆమోదం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను.. క్లీన్ ఎనర్జీ పాలసీ(Clean Energy Policy)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు గాను.. అనేక పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇదే విషయాన్ని నేడు సచివాలయంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశం(SIPB meeting)లో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలో..రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వాటిపై చర్చించి ఆమోదం(Approved) తెలిపారు. కాగా ఈ పెట్టుబడులతో.. త్వరలో రాష్ట్రంలోని 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story