- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం జగన్‌కు రుణ పడి ఉంటా: Mlc Israel
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇజ్రాయెల్ 22 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీని చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. సీఎం జగన్‌కు తాను రుణపడి ఉంటానని చెప్పారు. కష్టపడి పని చేసిన వాళ్లకు జగన్ గుర్తింపునిస్తారని తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాల్లో వైసీపీ గెలవగా ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.
Next Story