- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కాండ్రు శ్రీనివాస్
X
దిశ మంగళగిరి: మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరికకు రంగం సిద్థమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఈనెల 18న తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. వైసీపీలో ఉన్న కాండ్రు కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు, సముచిత స్థానం లభించలేదని కాండ్రు శ్రీనివాసరావు అన్నారు. ఏపీ అభివృద్థి టీడీపీకే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
READ MORE
Advertisement
Next Story