- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
11 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరగనున్నాయి.దీంతో అధికార, ప్రతిపక్షపార్టీలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో తమకు సభ్యులు తక్కువగా ఉన్నారని, అందువల్ల సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరక్కపోవచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే కారణంతో తమ సభ్యులకు మైక్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. అసెంబ్లీ సమయంలో ముందు ముందుకొస్తామని తెలిపారు. మీడియానే తమకు స్పీకర్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story