- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో లేడీ డాక్టర్ ఆత్మహత్య
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో మహిళా డాక్టర్ జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం పీహెచ్‌సీలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు మెడికల్ కాలేజీకిలో జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అయితే ఏమైందో ఏమో గాని మెడికల్ కాలేజీ భవనంపైకి వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకేశారు. దీంతో ఆమె స్పాట్‌లోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్ జ్యోతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఏం తేలుతుందో చూడాలి.
Advertisement
Next Story