- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chittoor: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి..
దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లా ధర్మపురిలో విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందింది. వేటగాళ్లు ఏనుగుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారా?, పొరపాటున విద్యుత్ తీగలు తెగి ఏనుగు మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో ఏనుగులు మృతి చెందిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ నెల 7న ధర్మపురి జిల్లా కొట్టాయ్‌లో జరిగింది. విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాదం నుంచి రెండు ఏనుగులు మృతి చెందాయి.
ప్రధానంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోకి చాలా ప్రాంతాల్లోకి ఏనుగులు తరచూ వెళ్తుంటాయి. ఆహారం కోసం గ్రామాల వైపునకు వస్తున్నట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న పొలాల వద్ద అడవి జంతువుల బారి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు అడవి జంతువులను వేటాడేందుకు కంచెలకు విద్యుత్ షాక్ ఏర్పాటు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.